Ro Water Purifier Filter kit changing for every 1 year guide
Sediment Filter ప్రతి 6-12 నెలలకు మార్చాలి. ఇది మట్టి, ధూళి, rust particles తొలగిస్తుంది. Clog అవడం వల్ల water flow తగ్గుతుంది. Carbon Filter ప్రతి 1 సంవత్సరం తర్వాత మార్చాలి. ఇది chlorine, bad odor, color remove చేస్తుంది. Old filter వల్ల taste & smell affect అవుతుంది. RO Membrane ప్రతి 2-3 సంవత్సరాలకు ఒక్కసారి మార్చాలి. ఇది heavy metals, bacteria, salts remove చేస్తుంది. Old membrane వల్ల purification quality తగ్గుతుంది. Post Carbon Filter ప్రతి 1 సంవత్సరం తర్వాత మార్చాలి. ఇది waterకి fresh taste & smell ఇస్తుంది. UV/UF Filter ప్రతి 1-2 సంవత్సరాలకు మార్చాలి. UV bacteria kill చేస్తుంది, UF extra particles remove చేస్తుంది. Regular cleaning చేయడం వల్ల filters performance improve అవుతుంది. Low water flow , bad taste, odor ఉన్నా వెంటనే filter change చేయాలి. Technician suggestion తీసుకుని filters maintenance చేయండి. RO purifier service delay అయితే filter damage అయ్యే chance ఉంటుంది. Healthy Water , Healthy Life! Neat గా maintain చేస్తే purifier ఎక్కువ కాలం పనిచేస్తుంది...