Ro Water Purifier Filter kit changing for every 1 year guide

 


  1. Sediment Filter ప్రతి 6-12 నెలలకు మార్చాలి. ఇది మట్టి, ధూళి, rust particles తొలగిస్తుంది. Clog అవడం వల్ల water flow తగ్గుతుంది.
  2. Carbon Filter ప్రతి 1 సంవత్సరం తర్వాత మార్చాలి. ఇది chlorine, bad odor, color remove చేస్తుంది. Old filter వల్ల taste & smell affect అవుతుంది.
  3. RO Membrane ప్రతి 2-3 సంవత్సరాలకు ఒక్కసారి మార్చాలి. ఇది heavy metals, bacteria, salts remove చేస్తుంది. Old membrane వల్ల purification quality తగ్గుతుంది.
  4. Post Carbon Filter ప్రతి 1 సంవత్సరం తర్వాత మార్చాలి. ఇది waterకి fresh taste & smell ఇస్తుంది.
  5. UV/UF Filter ప్రతి 1-2 సంవత్సరాలకు మార్చాలి. UV bacteria kill చేస్తుంది, UF extra particles remove చేస్తుంది.
  6. Regular cleaning చేయడం వల్ల filters performance improve అవుతుంది.
  7. Low water flow, bad taste, odor ఉన్నా వెంటనే filter change చేయాలి.
  8. Technician suggestion తీసుకుని filters maintenance చేయండి.
  9. RO purifier service delay అయితే filter damage అయ్యే chance ఉంటుంది.
  10. Healthy Water, Healthy Life! Neat గా maintain చేస్తే purifier ఎక్కువ కాలం పనిచేస్తుంది.

Comments

Popular posts from this blog

Top 10 Future Technologies

Ro Pre-Filter Candle Clean చేసుకోండి